ఇన్నర్ ఇంజినీరింగ్ రిట్రీట్

ఈశా యోగా కేంద్రంలో జరిగే ఈ రెసిడెన్షియల్ రిట్రీట్ కార్యక్రమంలో, ఇన్నర్ ఇంజినీరింగ్ ఆన్‌లైన్ కోర్సులోని అంశాలు, శాంభవీ మహాముద్ర క్రియా ప్రత్యక్ష ప్రసరణ, పునరుత్తేజభరితమైన అనుభవాల్ని పంచే ఇతర విశేషాంశాలు ఉంటాయి.

ఈశా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్నర్ సైన్సెస్ లో జరగబోయే కార్యక్రమం: