ఇన్నర్ ఇంజినీరింగ్ ఆన్లైన్ పూర్తి చేసిన వారికి ఈ కోర్సు అందుబాటులో ఉంటుంది. మీరు ఆన్లైన్ కోర్సు ద్వారా పొందిన అనుభూతిని మరింతగా పెంపొందించుకునే అవకాశాన్ని ఈ శాంభవి మహాముద్ర క్రియ కల్పిస్తుంది. ఇది శ్వాసతోనూ ఇంకా పునరుత్తేజం, శక్తి చేకూర్చే కొన్ని ఆసనాలతో అనుసంధానించబడిన సమర్థవంతమైన, శక్తిమంతమైన శుద్ధీకరణ ప్రక్రియ.
అర్హత: ఇన్నర్ ఇంజినీరింగ్ ఆన్లైన్ చేసి ఉండాలి.
మీ ప్రాంతాన్ని బట్టి సూచించబడిన కార్యక్రమం:
© 2019, Isha Foundation, Inc.
షరతులు & నిబంధనలు |
గోప్యతా విధానం | పవర్డ్ బై ఫాస్ట్లీ